ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పల్లగుట్ట వద్ద నిర్వహించిన TNGO మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో సిద్ధిపేట TNGO కార్యదర్శి శ్రీ కోమాండ్ల విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దాదాపు 35 మంది ఉద్యోగులు ఒకే విడతలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది.