Monday, 8 December 2025
ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులకు Presidential Order 2018
ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులకు Presidential Order 2018 అమలులో అవకాశం ఇవ్వకుండా, కుటుంబాలకు దూరంగా, ఇస్తానుసార పోస్టింగ్‌లు ఇవ్వడం వంటి అన్యాయాన్ని సవాలుగా నిలుపుతూ — TGPSC ద్వారా నియమితులై అన్యాయంగా బాధితులైన ఉద్యోగుల సమస్యను TNGO సిద్ధిపేట యూనిట్ పూర్తి బాధ్యతతో TNGO సెంట్రల్ యూనియన్‌కు అధికారికంగా వినతిపత్రం అందజేసింది. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ ENC (అడ్మిన్) గారికి తెలియజేసి, నష్టపోయిన ఉద్యోగులకు ఎంపిక (options) ఇచ్చేలా పునఃసమీక్ష చేసి, వారి వారి సొంత జిల్లాలకు పంపించేలా న్యాయం చేయాలని ఈ రోజు గట్టిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment